హోమియో వైద్యం ప్రకారం వ్యాధి వచ్చిన కాలాన్ని బట్టి దాని నివారణ సమయం వుంటుంది . అనగా దెబ్బలు షాక్ లు వంటివి - హోమియో మందులకు వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది .
అలాగే విపాకాలు ఐన అస్తమా ,కీళ్ళ నొప్పులు వంటి దీర్ఘ కాల రోగాలు పూర్తిగా నివారణ జరగడానికి కొంత సమయం పడుతుంది .
లక్షణాలను బట్టి సరి చూసుకుని క్రింది మందులను వాడుకోవచ్చు .
దెబ్బలు :
1. గీక్కుపోయిన దెబ్బలకు - hypericum . 200
2. రేకుల వల్ల కోసుకుపోయి లోతుగా కత్తి వల్ల లేదా ఆపరేషన్ వల్ల కలిగిన గాయాలు మానడానికి
- staphisagria . 200
3. గట్టి దెబ్బ తగిలి నలిగి కదుములు కట్టి , ఎర్రగా పచ్చగా కమిలిన దెబ్బలకు - arnica. 30
ఆ తరువాత arnica . 200 ఉపయోగిస్తే గడ్డ కట్టిన రక్తము మరల మాములుగా ప్రవహించి
వెంటనే గాయము మానిపోతుంది .
చిన్న పిల్లల్లో జలుబు :
1. ముక్కు దిబ్బడ వేసి పట్టేసి ఊపిరి ఆడనప్పుడు - sambucus . 30 , sambucus. 200
2. ఆగకుండా తుమ్ములు వస్తుంటే - sabadilla . 30 తరువాత sabadilla . 200
3. చిరాకుతో పిల్లలు ఆపకుండా ఎత్తుకోమని ఏడుస్తుంటే - chamomella . 30 / . 200
విరేచనములు :
1. ఎక్కువగా , దుర్వాసన తో , yellow కలర్ లో కొద్దిగా కడుపు నొప్పి వున్నప్పుడు
- podophyllum . 200
2. కడుపులో శబ్దాలు , గ్యాస్ బయటికి వస్తుంది అనే భయం , కడుపులో వాయువు ఒక వైపు నుండి ఇంకో వైపుకు కదులుతూ వుంటుంది . sphincter weakness . ఏదైనా తిన్న వెంటనే వెళ్ళవలసి వుంటుంది - aloe . 200
3. తిన్న వెంటనే తాగిన వెంటనే వెళ్ళవలసి వస్తుంది . (పిల్లల్లో పాలు తాగంగానే వెళతారు )
అజీర్తి . తిన్నది తిన్నట్టు గ పోవచ్చు . ఒక్కసారిగా వస్తుంది . yellow , watery motion - croton tig . 200
4. స్వీట్ లు choclate ఐస్ క్రీం లు తిన్న వెంటనే కలిగే విరేచనములు .
green color ,టెన్షన్ వలన కలుగుతాయి , ప్రయానములు , ఏదైనా సందర్భములు మాట్లాదవలసినప్పుడు - argnit . 200
5. పిల్లల్లో పళ్ళు వచ్చేటప్పుడు . ఆకుపచ్చగా వెళుతూ వుంటారు . ఆపకుండా ఏడుస్తూ వుంటారు - chamomella . 200
6. పిల్లల్లో జలుబు దగ్గు జ్వరం విరోచనాలు తరచూ వస్తు వుంటాయి . అన్ని కలిసి ఉండచ్చు . పిల్లలు గంటలు తరబడి ఆపకుండా ఏడుస్తారు . ఎత్తుకుని తిప్పాలి .urine కి వెళుతూ ముక్కుతూ వుంటారు - ocimum . 200
7. ఎక్కువ oil ,fatty foods తినడం వల్ల కలిగే విరేచనములు . దాహం వుండదు . మోషన్ గ్యాస్ తో పాటు సౌండ్ తో వస్తుంది . ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఒక్కో రంగులో
వుంటుంది . - pulsatilla . 200.
8. నలుపు రంగు మోషన్ - leptandra . 200
9. ఆపకుండా విరేచనాలు అవుతాయి . చల్లటివి తాగాలని తపన . తాగిన నీళ్ళు కడుపులోకి
వెళ్లి వేడెక్కగానే వాంతి అయిపోతుంది . మోషన్ కంట్రోల్ లో వుండదు - phosphorus .
200
10.ఎదైన విష ఆహరం తీసుకున్నాక అయ్యే మోషన్స్ . విపరీతమైన నీరసం కలుగుతుంది-
arsenic . album . 200
11. అర్ధ రాత్రి 12 గంటల సమయం లో అవుతుంటే - china . 200
12. కలరా - పెద్ద పెద్ద మోషన్స్ . పిండిలో నీళ్ళు కలిపి పోసినట్టు , విపరీతమైన చమటలు ,
విపరీతమైన నీరసం . - veratrum . album . 200
13. rice water లాగ మోషన్స్ అవుతూ వుంటాయి . ఒళ్ళు చల్లబదిపోతుంది . pulse
తగ్గిపొతున్ది. B.P పడిపోతుంది . చమటలు వుండవు . - camphor . 200
14. spicy food తిని అరగక కొంచెం కడుపు నొప్పి తో మోషన్స్ . - nux.vomica. 200
.jpg)
No comments:
Post a Comment